News
జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమం
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు మెరుగైన చికిత్సనందించేందుకు కేంద్రం ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను చెన్నైకి పంపించింది. జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారా, లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో చైర్మన్‌తో మాట్లాడుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు గవర్నర్‌తో మాట్లాడారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో అభిమానులు అపోలో ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. టీవీల ముందు కూర్చుని శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మకు ఏమీ కాకూడదని, క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








